Abn logo
Oct 20 2020 @ 04:33AM

క్రేజీ జంటకు కాంస్య విగ్రహం

Kaakateeya

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘దిల్‌వాలే దుల్హనియ లేజాయేంగే’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. షారుక్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారానికి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాలో షారుఖ్‌-కాజోల్‌ పాత్రలకు సంబంధించిన ఓ కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని సీన్స్‌ ఇన్‌ ది ేస్వ్కర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు హార్ట్‌ ఆఫ్‌ లండన్‌ బిజినెస్‌ అలయన్స్‌ తెలిపింది.  వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement