కరోనా ఎఫెక్ట్: బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం...

ABN , First Publish Date - 2020-04-03T18:49:02+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా ఎఫెక్ట్:  బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం...

లండన్ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో బ్రిటీష్ ఎయిర్ వేస్ 75 శాతం విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. విమాన సర్వీసుల రద్దు వల్ల బ్రిటీష్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న 28వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తూ వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. విమానయాన రంగం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నందువల్ల తమ ఉద్యోగులకు వీలైనంత సాయం చేసేలా మంచి ఒప్పందం అమలు చేస్తామని ఏవియేషన్ జాతీయ అధికారి ఒలివర్ రిచర్డ్సన్ చెప్పారు. 

Updated Date - 2020-04-03T18:49:02+05:30 IST