Viral Video: కాసేపట్లో పెళ్లనగా.. కారు బానెట్‌పై కూర్చుని వరుడి వైపు చూస్తూ ఓ వధువు చేసిన పని చూసి..

ABN , First Publish Date - 2022-05-15T00:16:39+05:30 IST

ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అందంగా ముస్తాబైన వధువు.. కాసేపట్లో పెళ్లనగా.. కారు బానెట్‌పై కూర్చుని వరుడి వైపు చూస్తూ చేసిన పని చూసి నెటిజషన్లు నోరె

Viral Video: కాసేపట్లో పెళ్లనగా.. కారు బానెట్‌పై కూర్చుని వరుడి వైపు చూస్తూ ఓ వధువు చేసిన పని చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అందంగా ముస్తాబైన వధువు.. కాసేపట్లో పెళ్లనగా.. కారు బానెట్‌పై కూర్చుని వరుడి వైపు చూస్తూ చేసిన పని చూసి నెటిజషన్లు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే.. 



అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. దీంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేసి.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పెళ్లనగా సంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధువు.. స్పెషల్ డేని మరింత స్పెషల్ మార్చుకునేందుకు ఏ చిన్న పని చేసింది. పెళ్లి కూతురి గెటప్‌లో.. కారు ముందుకు కదులుతుండగా బానెట్‌పై కూర్చుని.. భవనంపై ఉన్న వరుడికి సైగల ద్వారా పెళ్లి ప్రపోజల్ చేసింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 




Read more