ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ట్రెస్కోథిక్‌

ABN , First Publish Date - 2021-03-02T07:02:22+05:30 IST

మాజీ ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ను ఇంగ్లండ్‌ జట్టు పూర్తి స్థాయి బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించారు. ఈనెల మధ్యలో అతడు బాధ్యతలు స్వీకరిస్తాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది...

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ట్రెస్కోథిక్‌

లండన్‌: మాజీ ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ను ఇంగ్లండ్‌ జట్టు పూర్తి స్థాయి బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించారు. ఈనెల మధ్యలో అతడు బాధ్యతలు స్వీకరిస్తాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. గతేడాది మార్క్‌ రాంప్రకాశ్‌ వైదొలిగాక తాత్కాలిక కోచ్‌లతోనే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు. అలాగే పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా జాన్‌ లూయిస్‌.. స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా జీతన్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. 

Updated Date - 2021-03-02T07:02:22+05:30 IST