శ్వాస వ్యాయామమే మేలు

ABN , First Publish Date - 2021-05-09T05:01:25+05:30 IST

శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా బాధితులు త్వరగా కోలుకుంటారని ఏరియా ఆస్ప త్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

శ్వాస వ్యాయామమే మేలు
బాధితులకు వ్యాయామం నేర్పుతున్న సూపరింటెండెంట్‌ మధుసూదనరెడ్డి

పులివెందుల రూరల్‌, మే 8: శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా బాధితులు త్వరగా కోలుకుంటారని ఏరియా ఆస్ప త్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. శనివా రం బాధితులకు శ్వాసకు సంబంధించిన వ్యాయామంపై అవగాహన కల్పించిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాయామాన్ని తరచూ చేస్తుం టే ఆక్సిజన అవసరం లేకుండా బాధితులు సొంతంగా ఊపిరి తీసు కుని వీలైనంత త్వరగా కోలుకుంటారని తెలిపారు. రోజు బాధితులతో వ్యాయామం చేయించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.

Updated Date - 2021-05-09T05:01:25+05:30 IST