తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

ABN , First Publish Date - 2021-08-04T05:00:26+05:30 IST

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సావిత్రి పేర్కొన్నారు.

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
తల్లిపాల ప్రాముఖ్యతపై వివరిస్తున్న అంగన్‌వాడీలు

ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 3: తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సావిత్రి పేర్కొన్నారు. స్దానిక 36 వవార్డులోని అంగన్‌ వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. వార్డు కౌన్సిల్లర్‌ అరుణదేవి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-08-04T05:00:26+05:30 IST