Brazil Model: హాట్ మోడల్‌కు చేదు అనుభవం.. షాపింగ్ మాల్ నుంచి గెంటేసిన సిబ్బంది..

ABN , First Publish Date - 2022-07-21T01:26:15+05:30 IST

బ్రెజిల్ మోడల్ ఐరా ఫెరీరాకి అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్‌లో చేదు అనుభవం ఎదురైంది.

Brazil Model: హాట్ మోడల్‌కు చేదు అనుభవం.. షాపింగ్ మాల్ నుంచి గెంటేసిన సిబ్బంది..

బ్రెజిల్ మోడల్ ఐరా ఫెరీరా (Iyra Ferriera)కి అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్‌లో చేదు అనుభవం ఎదురైంది. షాపింగ్ కోసం మాల్‌కు వెళ్లిన ఆమెను అక్కడి ఉద్యోగులు బయటకు గెంటేశారు. ఆమె మరీ చిన్న చిన్న బట్టలు ధరించి వచ్చిందనే కారణంతోనే మాల్ సిబ్బంది ఆమె పట్ల అలా ప్రవర్తించారు. చాలా హాట్‌గా ఉన్నాననే కారణంతోనే తనను మాల్ నుంచి బయటకు పంపించారని ఐరా ఆవేదన వ్యక్తం చేసింది.


ఇది కూడా చదవండి..

Shaktiman Stunt: కదులుతున్న ట్రక్ మీద పుష్ అప్స్... చివరకు ఏం జరిగిందంటే..


బ్రెజిల్‌కు చెందిన ఐరా అడల్ట్ ఫిల్మ్ స్టార్. ఓ అడల్ట్ వెబ్‌సైట్ కోసం పనిచేసే ఐరా తాజాగా అమెరికాలో మియామీలో ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. సూపర్ మార్కెట్ ఉద్యోగి ఐరాని గుర్తించాడు. తక్షణమే మాల్ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఐరాకు చెప్పాడు. షాకైన ఐరా కారణమేంటని అడగ్గా..  చాలా తక్కువ బట్టలు ధరించడం వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని, తక్షణమే బయటకు వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో ఐరా బయకు వెళ్లిపోయింది. తనకెదురైన అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.  

Updated Date - 2022-07-21T01:26:15+05:30 IST