Abn logo
Apr 10 2020 @ 14:07PM

సీసీసీకి బ్రహ్మానందం రూ.3 లక్షల విరాళం

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు తెలుగు సినిమా స్టార్స్ అంద‌రూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మ‌న‌కోసం’ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి విరాళాల‌ను అందిస్తున్నారు. ఇప్ప‌టికే సీసీసీ నుండి సినీ కార్మికుల‌కు నిత్య‌వస‌రాలు అందుతున్నాయి. అలాగే ఇంకా మ‌రికొంద‌రు సీసీసీకి  త‌మ వంతు విరాళాల‌ను అందిస్తున్నారు. శుక్ర‌వారం ఉద‌యం కరోనా క్రైసెస్ మనకోసం ఛారిటీకి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement