Abn logo
Mar 4 2021 @ 00:01AM

తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కార్యవర్గం

కొత్తపేట, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటయింది. జిల్లా అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు నేతృత్వంలో బుధవారరం కొత్తపేటలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్ల్లా గౌరవ అధ్యక్షుడిగా కందాళ శ్రీనివాసాచార్యులు, సలహాదారుగా జోషి మార్తాండరావు, అధ్యక్షుడిగా మంత్రి సునీల్‌, ఉపాధ్యక్షులుగా గంపమాధవరావు, బి.శ్రీనివాసరావు, ఎం.శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావు, సహాయ కార్యదర్శులుగా దేవులపల్లి అశోక్‌కుమార్‌, బాలచందర్‌శర్మ, టి.వేణుగోపాల్‌రావు, ప్రచార కార్యదర్శులుగా అక్కినపల్లి పురుషోత్తమరావు, దివాకర్‌శర్మ, చంద్రశేఖర్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కె.శ్రీనాథ్‌, బాచరాజు శ్రీనివా్‌సరావు, ఎం.రామకృష్ణరావు, కోశాధికారిగా వింజమూరి భాస్కర్‌రావు వ్యవహరిస్తారని రమణారావు తెలిపారు.

Advertisement
Advertisement