బిక్కవోలు, జనవరి 21: స్థానిక జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకు గురువారం అర్ధరాత్రి 80 పుష్పాలు వికసించాయి. దీంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మొక్కను పలువురు ఆసక్తిగా తిలకించారు.