Boyfriend of the Year: చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్న ప్రేమ జంట.. ప్రియుడు ఏం చేస్తున్నాడో చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే..!

ABN , First Publish Date - 2022-08-09T00:25:40+05:30 IST

ప్రేమికులు అన్నాక సరదాగా పార్కులకు, బీచ్‌లకు తిరుగుతుంటారు.

Boyfriend of the Year: చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్న ప్రేమ జంట.. ప్రియుడు ఏం చేస్తున్నాడో చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే..!

ప్రేమికులు అన్నాక సరదాగా పార్కులకు, బీచ్‌లకు తిరుగుతుంటారు. ఏకాంతంగా కూర్చుని ఏవో ఊసులు చెప్పుకుంటారు. చిలిపి పనులు చేస్తూ గడుపుతుంటారు. అయితే ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేయసితో ఏకాంతంగా కూర్చుని ఆమెకు పేలు (Lice) చూస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువకుడిని Boyfriend of the Year అంటూ ప్రశంసిస్తున్నారు. 


వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ అమ్మాయి, అబ్బాయి నదీ ఒడ్డున  కూర్చున్నారు. అమ్మాయి వెనుక అబ్బాయి కూర్చొని ఆమెకు పేలు చూస్తున్నాడు. ఈ దృశ్యాన్ని అక్కడి వారు సెల్‌ఫోన్ కెమెరాతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియోపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ghantaa పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో ఈ వీడియోను షేర్ చేశారు

Updated Date - 2022-08-09T00:25:40+05:30 IST