సొరకాయ దోశ

ABN , First Publish Date - 2021-12-16T19:26:55+05:30 IST

ఇడ్లీ బియ్యం - రెండు కప్పులు, సొరకాయ ముక్కలు- ఓ కప్పు, ఎండు మిర్చి- ఎనిమిది, అల్లం- కొద్దిగ, జీలకర్ర- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత

సొరకాయ దోశ

కావలసిన పదార్థాలు: ఇడ్లీ బియ్యం - రెండు కప్పులు, సొరకాయ ముక్కలు- ఓ కప్పు, ఎండు మిర్చి- ఎనిమిది, అల్లం- కొద్దిగ, జీలకర్ర- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ఇడ్లీ బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. ఓ మిక్సీలో ఇడ్లీ బియ్యం, సొరకాయ ముక్కలు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ, అల్లం వేసి రుబ్బుకోవాలి. ఈ పిండిని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయం దోశెలు వేసుకుంటే సాఫ్ట్‌గా బాగుంటాయి.

Updated Date - 2021-12-16T19:26:55+05:30 IST