తెలుగు రాజకీయాలకు రోశయ్య డిక్షనరీ : Botsa Satyanarayana

ABN , First Publish Date - 2021-12-05T16:30:20+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవదేహానికి మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాజకీయాలకు డిక్షినరీ లాంటి వారని

తెలుగు రాజకీయాలకు రోశయ్య డిక్షనరీ : Botsa Satyanarayana

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవదేహానికి మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాజకీయాలకు డిక్షినరీ లాంటి వారని మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఆర్థికశాఖ అంటే రోశయ్య.. రోశయ్య అంటే ఆర్థికశాఖ అని అన్నారు. అసెంబ్లీలో ఎక్కువసార్లు బడ్జెట్‎ను ప్రవేశపేట్టిన ఘనత రోశయ్యదేనని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2021-12-05T16:30:20+05:30 IST