Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Botsa Audio Call Viral: మంత్రి బొత్సాను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సామాన్యుడు

twitter-iconwatsapp-iconfb-icon
Botsa Audio Call Viral: మంత్రి బొత్సాను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సామాన్యుడు

విజయనగరం (Vizainagaram): సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ఓ సామాన్యుడు (common man) చెమటలు పట్టించాడు. ఒక్కో ప్రశ్నతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. సమాధానం చెప్పాలంటూ మంత్రిని పట్టుపట్టాడు. తరచూ ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని మంత్రి బొత్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోగాపురం సీఐని కూడా  ఆ సామాన్యుడు ప్రశ్నించిన తీరు పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పుడు ఈ ఫోన్ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి బొత్స, సామాన్యుడి ఆడియో కాల్ సంభాషణ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.