మార్కెట్లోకి బోట్‌ మాట్రిక్స్‌ వాచీ

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ బ్రాండ్‌ ‘బోట్‌’ మొట్టమొదటి స్మార్ట్‌ వాచీ ‘బోట్‌ మాట్రిక్స్‌’ని విడుదల చేసింది. అమోల్డ్‌ డిస్‌ప్లేతో వచ్చింది. ఐఓఎస్‌, ..

మార్కెట్లోకి బోట్‌ మాట్రిక్స్‌ వాచీ

సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ బ్రాండ్‌ ‘బోట్‌’ మొట్టమొదటి స్మార్ట్‌ వాచీ ‘బోట్‌ మాట్రిక్స్‌’ని విడుదల చేసింది. అమోల్డ్‌ డిస్‌ప్లేతో వచ్చింది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు సానుకూలం. 11 స్పోర్ట్స్‌ మోడ్స్‌కు తోడు హార్ట్‌ మానిటర్‌, స్లీప్‌ ట్రాకర్‌ తదితరాలు ఉన్నాయి. వెల రూ.3,999 కాగా కంపెనీ వెబ్‌సైట్‌కు తోడు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ వాచీ లభ్యమవుతోంది. 1.65 ఇంచీల అమోల్డ్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లేకు సపోర్ట్‌ ఉంది. 2.5డి కర్వ్‌డ్‌ డిజైన్‌కు తోడు 3ఏటీఎం మేర వాటర్‌ రెసిస్టెన్స్‌ కూడా ఈ వాచీకి ఉంది.  

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST