జగన్‌ ప్రభుత్వానికి అభివృద్ధి తెలియదు: బొండా ఉమ

ABN , First Publish Date - 2020-08-13T12:08:21+05:30 IST

‘‘జగన్‌ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదు. అభివృద్ధి అంటే అర్థం తెలియదు..

జగన్‌ ప్రభుత్వానికి అభివృద్ధి తెలియదు: బొండా ఉమ

విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదు. అభివృద్ధి అంటే అర్థం తెలియదు. వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయింది’’ అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-08-13T12:08:21+05:30 IST