Abn logo
Feb 22 2020 @ 01:38AM

తెలుగులోనూ బాండ్‌25

జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో రూపొందుతున్న 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’. ‘చనిపోవడానికి సమయం లేదు’ అని అర్థం! డేనియల్‌ క్రేగ్‌ మరోసారి జేమ్స్‌ బాండ్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇండియాలో ఏప్రిల్‌ 3న విడుదల కానున్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే... ఇంగ్లిష్‌లో మాత్రమే కాదు, అదే రోజున తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. 


Advertisement
Advertisement
Advertisement