Bonalu: మెల్బోర్న్‌లో ఘనంగా బోనాల జాతర

ABN , First Publish Date - 2022-08-03T00:44:04+05:30 IST

మెల్బోర్న్‌లో తెలంగాణ సంస్కృతిని కొనసాగిస్తూ రోక్బ్యాంక్‌కు చెందిన దుర్గ గుడి నిర్వాహకులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

Bonalu: మెల్బోర్న్‌లో ఘనంగా బోనాల జాతర

మెల్బోర్న్‌లో తెలంగాణ సంస్కృతిని కొనసాగిస్తూ రోక్బ్యాంక్‌కు చెందిన దుర్గ గుడి నిర్వాహకులు బోనాల జాతరను(Bonalu) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువకులు పోతరాజు వేషాలతో సందడి చేశారు. జంట బోనాలతో ఊరేగింపు కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన చరణ్ తేజ్ లూనావత్, వంశీ తేజ రశంశెట్టి తమ స్నేహితులతో కలిసి వేడుక వైభవంగా జరిగేలా ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు.





Updated Date - 2022-08-03T00:44:04+05:30 IST