Jul 7 2021 @ 08:31AM

బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..

బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) తుదిశ్వాస విడిచారు. జూన్ 30వ తేదీన ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించారు. దాంతో దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కోన్నారు. మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఈరోజు ఉదయం 07.30కి కన్ను మూశారు.  


Bollywoodమరిన్ని...