Advertisement
Advertisement
Abn logo
Advertisement

17525 పైన బుల్లిష్‌

గత వారం నిఫ్టీ: 17197  (+171)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 17490-16931 పాయింట్ల మధ్యన కదలాడి 171 పాయింట్ల లాభంతో 17197 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17525 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌ అవుతుంది.


  20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17788, 17821, 16564, 16124 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 17525 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 16875

నిరోధ స్థాయిలు:   17375, 17450, 17525 (17300 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు : 17025, 16950, 16124 (17100 దిగువన బేరిష్‌)   

Advertisement
Advertisement