Advertisement
Advertisement
Abn logo
Advertisement

నవంబర్ 7 నుంచి పాపికొండలకు బోటింగ్‌

అమరావతి: గోదావరి బోటు ఆపరేటర్లతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. నవంబర్ 7 నుంచి పాపికొండలు బోటింగ్‌కు అనుమతి ఇచ్చారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. బోటింగ్‌ చేసేటపుడు భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ముత్తంశెట్టి పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement