బ్లూమూన్‌ కనువిందు

ABN , First Publish Date - 2020-11-01T10:00:47+05:30 IST

శనివారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్లూమూన్‌ దర్శనమిచ్చింది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సంపూర్ణ చంద్రుడిని బ్లూమూన్‌ అని పిలుస్తారు...

బ్లూమూన్‌ కనువిందు

శనివారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్లూమూన్‌ దర్శనమిచ్చింది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సంపూర్ణ చంద్రుడిని బ్లూమూన్‌ అని పిలుస్తారు. ఇప్పటికే అక్టోబరు 1న సంపూర్ణ చంద్రుడు కనిపించగా, తాజాగా మళ్లీ కనువిందు చేశాడు. 


Updated Date - 2020-11-01T10:00:47+05:30 IST