అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు.. వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-04T05:48:16+05:30 IST

అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు.. వ్యక్తి అరెస్ట్‌

అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు.. వ్యక్తి అరెస్ట్‌

మాడ్గుల, జూలై 3: మండల పరిధిలో అనుమతులు లేకుండా రాళ్ల మధ్య బ్లాస్టింగ్‌ చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని ఫిరోజ్‌నగర్‌ గ్రామంలో అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్న క్లస్టర్‌ ఓనర్‌ కడ్తాల్‌ రమే్‌షపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు.

Updated Date - 2022-07-04T05:48:16+05:30 IST