ఆ దేశాల్లో.. నల్లధనం దాచుకుంటే...

ABN , First Publish Date - 2021-06-19T01:24:22+05:30 IST

కరోనా నేపధ్యంలో కూడా... పలువురు పెద్దల సంపద... విదేశాల్లో దాచుకునేంతగా పెరిగిపోతోంది.

ఆ దేశాల్లో.. నల్లధనం దాచుకుంటే...

ముంబై : కరోనా నేపధ్యంలో కూడా... పలువురు పెద్దల సంపద... విదేశాల్లో దాచుకునేంతగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే... విదేశీ బ్యాంకులకు లక్షల కోట్ల సంపద చేరుతోందని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తాజా సర్వే నివేదిక చెబుతోంది. పలువురు పెద్దలు స్విస్ బ్యాంకుల్లో భారీగా డబ్బు దాచుకున్నట్టు గుర్తించారు. 


నిరుడు... ఏ దేశంలో ఎంత ఉందంటే...

స్విట్జర్లాండ్ లో : రూ. 2.4 లక్షల కోట్లు,

హాంకాంగ్ : రూ. 2.1 లక్షల కోట్లు,

సింగపూర్ : రూ. 1.2 లక్షల కోట్లు,

అమెరికా : రూ. 90 వేల కోట్లు,

ఐలాండ్స్ : రూ. 50 వేల కోట్లు,

యూఏఈ : రూ. 50వేల కోట్లు,

లగ్జంబర్గ్ : రూ. 40 వేల కోట్లు,

బ్రిటన్ : రూ. 30 వేల కోట్లు.


తాజాగా నివేదిక ప్రకారం గతేడాది రూ. 20 వేల కోట్లు ఆయా దేశాలకు చేరినట్టు అంచనా. మొత్తంమీద నల్లధనం విషయంలో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-06-19T01:24:22+05:30 IST