ఫ్రిజ్‌లో బ్లాక్ కోబ్రా.. ఉలిక్కి పడ్డ కుటుంబం

ABN , First Publish Date - 2021-07-25T22:48:46+05:30 IST

ఫ్రిజ్‌లో బ్లాక్ కోబ్రా.. ఉలిక్కి పడ్డ కుటుంబం

ఫ్రిజ్‌లో బ్లాక్ కోబ్రా.. ఉలిక్కి పడ్డ కుటుంబం

రాజమండ్రి: ఎక్కడా తావు లేదని ఫ్రిజ్‌లోకి దూరింది పాము. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడిలంకలో చోటు చోసుకుంది. పితాని నాగరాజు ఇంట్లోని ఫ్రిజ్‌లో పాము ప్రత్యక్షమైంది. ఫ్రిజ్ నుంచి బుసలు కొడుతున్న శబ్ధం వినిపించడంతో ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు పామును చూసి భయబ్రాంతులకు గురయ్యారు.



Updated Date - 2021-07-25T22:48:46+05:30 IST