Abn logo
Sep 28 2021 @ 22:52PM

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా హరీష్‌

నియామకతప్రం అందుకుంటున్న హరీష్‌

వింజమూరు, సెప్టెంబరు 28: మండలానికి చెందిన మనం హరీష్‌ బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా మంగళవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్‌ నుంచి నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హరీష్‌ విలేకరులతో మాట్లాడుతూ సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరిన తనకు జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.