Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీలు: తులసిరెడ్డి

కడప: బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. బద్వేలు ఉపఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఈ రెండు పార్టీలు కారణమని ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం రాకుండా చేశారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement