అఖిలేష్ ఆశలు గల్లంతు

ABN , First Publish Date - 2022-03-10T18:02:08+05:30 IST

యూపీలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆశించిన సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ 265 స్థానాల్లో ముందంజలో ఉండటంతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమైంది.

అఖిలేష్ ఆశలు గల్లంతు

యూపీలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆశించిన సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ 265 స్థానాల్లో ముందంజలో ఉండటంతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమైంది. అయితే, గత ఎన్నికలకంటే ఎస్పీకి ఈసారి ఎక్కువ సీట్లు రావడం కాస్త ఊరటనిచ్చే విషయం. మరోవైపు బీజేపీకి కూడా సీట్ల సంఖ్య తగ్గబోతుంది. గత ఎన్నికలతో పోలిస్తే, బీజేపీకి ఈసారి 50 వరకు సీట్లు తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, అధికారం బీజేపీదే కాబట్టి అఖిలేష్ ప్రతిపక్షానికే పరిమితమవ్వాలి. 

Updated Date - 2022-03-10T18:02:08+05:30 IST