కీలక వ్యక్తులపై కేంద్రం రహస్య నిఘా పెట్టింది నిజమేనా?
ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు ఆరోపణలు బీజేపీ మెడకు చుట్టుకుంటున్నాయా?
పార్లమెంట్ సమావేశాల ముంగిట పెగాసస్ దేశంలో సంచలనం కాబోతోందా?
విపక్షాలు, మేధావుల ప్రైవసీలోకి బొరబడే తప్పుడు చర్యలకు కేంద్రం ఎందుకు దిగింది?
పెగాసస్ ఆరోపణలు నిజమే అయితే అసలైన దేశద్రోహం అది కాదా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
ఇవి కూడా చదవండి