హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు అక్కడి నుంచి ధర్నా చౌక్‌కు వచ్చేలా చేశామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇక మిగిలింది కేసీఆర్‌ను చంచల్‌గూడకు పంపుడా?, ఎర్రగడ్డకు పంపుడా? అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. కేసీఆర్ వాడే భాషలో 70 శాతం కూడా వాడనని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ధర్మపురి అరవింద్‌తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే.....