Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండో రోజు BJP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. కాసేపట్లో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాశ్, లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, ఈటల, గరికపాటి మోహనరావు, వివేక్ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కార్యవర్గ సమావేశాలకు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. 

TAGS: BJP TELANGANA
Advertisement
Advertisement