బీజేపీ మండల అధ్యక్షుడిగా హరిప్రసాద్‌

ABN , First Publish Date - 2022-07-07T02:53:52+05:30 IST

ఇందుకూరుపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా అంగీరు హరిప్రసాద్‌ను నియమిం చినట్లు జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ ప్రక

బీజేపీ మండల అధ్యక్షుడిగా హరిప్రసాద్‌
హరిప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేస్తున్న భరత్‌కుమార్‌

ఇందుకూరుపేట, జూలై 6 : ఇందుకూరుపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా అంగీరు హరిప్రసాద్‌ను నియమిం చినట్లు జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ ప్రకటించారు. మైపాడు గ్రామానికి చెందిన హరిప్రసాద్‌ గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ, మత్స్యకార సంక్షేమ సమితిలోనూ వివిధ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-07-07T02:53:52+05:30 IST