ఉత్తరాఖండ్.. బీజేపీ హవా

ABN , First Publish Date - 2022-03-10T16:22:08+05:30 IST

ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 39 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఉత్తరాఖండ్.. బీజేపీ హవా

ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత కాంగ్రెస్ 20 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఆ తర్వాత బీఎస్పీ 2 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు సొంతం చేసుకోవాలి. అయితే, ఇప్పటికే బీజేపీ 44 సీట్లతో ముందంజలో ఉండటంతో, ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Updated Date - 2022-03-10T16:22:08+05:30 IST