కేటీఆర్‌ను ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్: vijayashanti

ABN , First Publish Date - 2021-10-27T15:20:49+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేటీఆర్‌ను ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్: vijayashanti

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అని అన్నారు. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావని ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీష్ రావు హుజురాబాద్‌లో చెల్లుతారా అంటూ విజయశాంతి దుయ్యబట్టారు. 

Updated Date - 2021-10-27T15:20:49+05:30 IST