ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు: Somuveerraju

ABN , First Publish Date - 2022-03-18T14:01:28+05:30 IST

రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు: Somuveerraju

అమరావతి: రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 'హోలీ'... రంగులతో కూడిన ఉత్సాహపూరితమైన వేడుక అని తెలిపారు. ఇది మనందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని, సద్భావనను బలోపేతం చేస్తుందన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును సూచిస్తుందని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-18T14:01:28+05:30 IST