బీజేపీ నగర అధ్యక్ష పదవిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: రాజాసింగ్

ABN , First Publish Date - 2020-06-06T16:55:36+05:30 IST

బీజేపీ నగర అధ్యక్ష పదవిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: రాజాసింగ్

బీజేపీ నగర అధ్యక్ష పదవిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: రాజాసింగ్

హైదరాబాద్: నగర బీజేపీ అధ్యక్ష పదవిపై హైకమాండ్‌దే నిర్ణయమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అన్నారు. బీజేఎల్పీ లీడర్‌ పదవి తనకు చాలని, కార్యకర్తలకు అందుబాటుులో ఉండే వ్యక్తికే నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏదైనా సమర్థిస్తానని స్పష్టం చేశారు. గోషామహాల్ ప్రజలకు అందుబాటులో ఉండటమే తన ప్రధాన ధ్యేయం అని రాజాసింగ్ తెలిపారు. 

Updated Date - 2020-06-06T16:55:36+05:30 IST