Abn logo
Sep 23 2021 @ 13:42PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

రాజన్న సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్రలో బండి సంజయ‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు కలుసుకున్నారు. గ్రామంలోని 105 సర్వే నెంబర్‌లో 290 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకొని పరిహారం ఇవ్వలేదంటూ భూ నిర్వాసితులు బండి సంజయ్‌కు వినతి పత్రం అందించారు. 

ఇవి కూడా చదవండిImage Caption