హైదరాబాద్: స్టాండ్ అప్ కమెడియన్ మున్నావర్ ఫారుఖీని మంత్రి కేటీఆర్ ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ని నిషేధిస్తే.. కేటీఆర్ ఆహ్వానించారన్నారు. దుర్గమ్మ, రాముడు, సీతను విమర్శించే వ్యక్తులను సమావేశాలను పెట్టుకునేందుకు ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక నాస్తికుడన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నీ కొడుకును భక్తుడిగా మార్చు’’ అంటూ హితవుపలికారు. యువ మోర్ఛా కార్యకర్తలు మున్నావర్ ఫారుఖీని అడ్డుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి