తిరుపతి: టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ పరిపాలన భవనం ముందు బీజేపీ ధర్నాకు దిగింది. పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌కు కేటాయించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పద్మావతి నిలయాన్ని భక్తులకే కేటాయించాలని కోరారు. టీటీడీ చైర్మన్ నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి