అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట BJP ధర్నా

ABN , First Publish Date - 2022-05-05T16:16:08+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట BJP ధర్నా

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆ పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Read more