10న తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2022-01-06T00:14:41+05:30 IST

ఈనెల 10న తెలంగాణ బంద్‌కు బీజేపీ

10న తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపు

హైదరాబాద్: ఈనెల 10న తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. 317 జీవోను సవరించాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. 



కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనను జైలుకు తరలించారు. దీనిపై ఆ పార్టీ నాయకులు హైకోర్టుకు వెళ్లారు.  హైకోర్టు ఆదేశాలతో సంజయ్ విడుదల అయ్యారు.  

Updated Date - 2022-01-06T00:14:41+05:30 IST