Bandi Sanjay: అధికారం లేకుండా సీఎం కేసీఆర్ బతకలేడు

ABN , First Publish Date - 2022-08-14T04:16:53+05:30 IST

అధికారం లేకుండా సీఎం కేసీఆర్(Cm Ckr) బతకలేడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sajay) అన్నారు. మోత్కూరులో...

Bandi Sanjay: అధికారం లేకుండా సీఎం కేసీఆర్ బతకలేడు

యాదాద్రి : అధికారం లేకుండా సీఎం కేసీఆర్(Cm Ckr) బతకలేడని బీజేపీ (Bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోత్కూరులో ఆయన ప్రజా సంగ్రామ పాదయాత్ర (Praja Sangrama Yastra) నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ మునుగోడు (Munugodu)లో ఓటుకు రూ.50 వేలిచ్చినా టీఆర్ఎస్ (Trs) గెలవదన్నారు. బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-14T04:16:53+05:30 IST