బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రకటన

ABN , First Publish Date - 2020-08-02T16:44:25+05:30 IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రకటన

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రకటన

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నూతన కమిటీని ప్రకటించారు. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.


కమిటీ సభ్యుల వివరాలు: 

ఉపాధ్యక్షులు: 

విజయరామారావు

చింతల రామచంద్రారెడ్డి

సంకినేని వెంకటేశ్వర్‌ రావు

యెండల లక్ష్మినారాయణ

ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మనోహర్‌రెడ్డి

బండారు శోభారాణి


ప్రధాన కార్యదర్శులు:

ప్రేమేందర్‌రెడ్డి

దుగ్యాల ప్రదీప్‌ కుమార్

బండారు శృతి

మంత్రి శ్రీనివాసులు


కార్యదర్శులు: 

రఘునందన్‌రావు

ప్రకాశ్‌రెడ్డి

శ్రీనివాస్‌గౌడ్‌

బొమ్మ జయశ్రీ

పల్లె గంగారెడ్డి

కుంజా సత్యవతి

మాధవి

ఉమారాణి


ట్రెజరర్‌:

బండారి శాంతికుమార్‌

బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)


ఆఫీస్‌ సెక్రటరీ:

ఉమా శంకర్‌

Updated Date - 2020-08-02T16:44:25+05:30 IST