గుంటూరు: నగరంలో జరిగిన బైక్ రేస్‌లో ప్రమాదం జరిగింది. ఐడీబీఐ బ్యాంక్ సమీపంలో బైక్‌ను రేసర్లు ఢీకొన్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా బైక్ రేస్‌లు జరుగుతున్నాయి. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి