బిగ్‌లీప్‌ టెక్‌ కొత్త ప్రాంగణం ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-22T05:59:44+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన మానవ వనరుల కంపెనీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ 2021 చివరి నాటికి అవుట్‌సోర్సింగ్‌ కోసం 6,000 మందిని నియమించుకోనుంది...

బిగ్‌లీప్‌ టెక్‌ కొత్త ప్రాంగణం ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన మానవ వనరుల కంపెనీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ 2021 చివరి నాటికి అవుట్‌సోర్సింగ్‌ కోసం 6,000 మందిని నియమించుకోనుంది. దీంతో కంపెనీ వద్ద  10,000 మంది పని చేస్తున్నట్లవుతుందని బిగ్‌లీప్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ వినయ్‌ కొట్రా తెలిపారు. వచ్చే రెండేళ్లలో కంపెనీ టర్నోవర్‌ రూ.100 కోట్ల నుంచి రెట్టింపు కాగలదని చెప్పారు. 


Updated Date - 2020-09-22T05:59:44+05:30 IST