అఫ్ఘాన్‌లో యూఎస్‌ సేనల పూర్తి ఉపసంహరణ అప్పుడే: బైడెన్‌

ABN , First Publish Date - 2021-04-14T13:31:04+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా సైన్యాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 11నాటికి పూర్తిగా ఉపసంహరించడానికి చర్యలు తీసుకుంటున్నామని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు.

అఫ్ఘాన్‌లో యూఎస్‌ సేనల పూర్తి ఉపసంహరణ అప్పుడే: బైడెన్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా సైన్యాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 11నాటికి పూర్తిగా ఉపసంహరించడానికి చర్యలు తీసుకుంటున్నామని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అఫ్ఘాన్‌లో అమెరికా బలగాలు సేవలందించాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు 11తో న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌పై దాడి జరిగి 20ఏళ్లు పూర్తవుతుంది.

Updated Date - 2021-04-14T13:31:04+05:30 IST