జో బైడెన్‌కు కోర్టులో చుక్కెదురు.. తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-01-15T12:39:45+05:30 IST

వ్యాక్సిన్‌ తీసుకోవాలని అనడం లేదంటే వారానికోసారి టెస్ట్‌ చేయించుకోవడం, పని ప్రదేశంలో మాస్కు వాడటాన్ని తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి లేదని బైడెన్‌ సర్కారుకు అమెరికా సుప్రీం కోర్టు చెప్పింది. నిబంధన పెట్టాలని భావిస్తే 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు..

జో బైడెన్‌కు కోర్టులో చుక్కెదురు.. తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన అధ్యక్షుడు

వాషింగ్టన్‌, జనవరి 14 : వ్యాక్సిన్‌ తీసుకోవాలని అనడం లేదంటే వారానికోసారి టెస్ట్‌ చేయించుకోవడం, పని ప్రదేశంలో మాస్కు వాడటాన్ని తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి లేదని బైడెన్‌ సర్కారుకు అమెరికా సుప్రీం కోర్టు చెప్పింది. నిబంధన పెట్టాలని భావిస్తే 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థల్లోనూ అమలు చేయాలని సూచించింది. హెల్త్‌ కేర్‌ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయడంపై కోర్టు ఆమోదం తెలిపింది. కోర్టు ఆదేశాలపై బైడెన్‌ అసహనం వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-01-15T12:39:45+05:30 IST