చెన్నై: కడలూరు జిల్లా భువనగిరి నియోజక వర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎ.అరుణ్ మొళిదేవన్‌కు సోమవారం ఉదయం కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన భార్య, పెద్ద కుమారుడు కరోనా వైరస్ సోకి చికిత్స పొంది కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అరుణ్ కరోనా పరీక్షలు చేయించుకోగా సోమవారం ఉదయం ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి