గాంధీకి అఖిల ప్రియ..రోగుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-01-14T19:15:16+05:30 IST

బోయిన్‌పల్లి కేసులో ఏ1 నిందితురాలుగా ఉన్న అఖిల ప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తీసుకువచ్చారు.

గాంధీకి అఖిల ప్రియ..రోగుల ఇబ్బందులు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కేసులో ఏ1 నిందితురాలుగా ఉన్న అఖిల ప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తీసుకువచ్చారు. అయితే అఖిలప్రియ వైద్య పరీక్షల దృశ్యా గాంధీ ఆసుపత్రిలో ఇతర రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు అఖిల ప్రియ వైద్య పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇతర రోగులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-01-14T19:15:16+05:30 IST