Oct 28 2021 @ 03:03AM

సెట్స్‌పైకి భోళాశంకర్‌

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. నవంబరు 11న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్మాణసంస్థ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌ బుధవారం తెలిపింది. 15 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది.